Tuesday, 1 September 2015

Sriya Sharan Hot Saree Stills














సెక్సీ ఫోటో షూట్: నిషా ఎక్కిస్తున్న ఇషా అందాలు (ఫోటోస్)


హైదరాబాద్: ఇషా గుప్తా....అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్లో ఇపుడు ఓ సంచలనం. హాలీవుడ్ స్టార్ ఏంజలీనా పోలికతో ఉండే ఈ బ్యూటీ తన సెక్సీ నెస్‌తో సెగలు రేపుతోంది. 30 ఏళ్ల వయసుకు చేరువైనా ఆమెలో అందాల్లో హాట్ నెస్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఆమె సెప్టెంబర్ 2015 ఎడిషన్ మాగ్జిమ్ మేగజైన్ కోసం హాట్ ఫోటో షూట్ ద్వారా తన అందాలతో కుర్రకారుకు నిషా ఎక్కించింది. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి. ఇషా గుప్తా గురించి... మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న ఇషా గుప్తా మిస్ ఫోటోజెనిక్ అవార్డు గెలచుకుంది. ఇమ్రాన్ హస్మి హీరోగా వచ్చిన 'జన్నత్-2' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సెక్సీ ఫిగర్ కలిగి ఉండటంతో తొలి సినిమాతోనే అందం పరంగా అందరి చూపులను ఆకట్టుకుంది. అంతే కాకుండా మెస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా కంట్రీలో మోస్ట్ హాటెస్ట్ గర్ల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు ఆ మధ్య హీరో హృతిక్ రోషన్‌తో ఎఫైర్ ఉన్నట్లు వార్తల్లోకి ఎక్కింది. ఈ వార్తలపై ఆమె స్పందిస్తూ...'నా జీవితంలో హృతిక్‌ని రెండు సార్లు మాత్రమే కలిసాను. తనితో ఎఫైర్ లేదు' అని స్పష్టం చేసింది. ఇషా గుర్తా ఢిల్లీలో పుట్టి పెరిగింది. ఆమెకు నేహ అనే సోదరి కూడా ఉంది. ఆమె తండ్రి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. తల్లి హోమ్ మేకర్. మనిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్ నుండి మాస్ కమ్యూనికేషన్లో పట్టబద్దురాలైంది. న్యూకాస్టల్ యూనివర్శిటీ ఆమెకు లా స్కాలర్ షిప్ స్పానర్ చేసినా...దాన్ని కాదనుకుని బాలీవుడ్లో ఎంటరైంది. కింగ్ ఫిషర్ కేలండర్‌తో పాటు ప్రముఖ లీడింగ్ మేగజైన్ల కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఇషా గుప్తా.